20 Dec 2026 → 3 Jan 2027 · Sun–Sun
42 seatsSTANDARDper person
Choose this date- Adult (10–85)
- quad ₹19,999
SPIRITUAL TOUR - ఆధ్యాత్మిక ప్రపంచం "కాశీ" పుణ్యక్షేత్ర సందర్శన యాత్ర!
Hyderabad → VaranasiStay plan: Varanasi (9N) → Misrikh (2N) → Prayagraj (Allahabad) (1N)
from
₹19,999
per person · quad sharing
Cheapest of 1 open date · from 20 Dec
15 days · 14 nights
1వ రోజు : సికింద్రాబాద్ నుండి ప్రయాగ్ రాజ్ . సికింద్రాబాద్ జంక్షన్ నుండి ఉదయం 09:25 గంటలకు బయలుదేరి, ఒక అందమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది.
TRAIN JOURNEY
Overnight in Secunderabad · TRAIN JOURNEY
ప్రయాగ్ రాజ్
RAILWAY STATION TO HOTEL
Overnight in Prayagraj (Allahabad) · HOTEL VKN or similar
3వ రోజు: ఉదయం త్రివేణి సంగమం లో స్నానం, బడా హనుమాన్ మందిరం, మాధవేశ్వరి శక్తి పీఠం దర్శనం, నైమిశారణ్యం ప్రయాణం. రాత్రి బస
PRAYAGRAJ to TOURIST BUS
Overnight in Misrikh · SAINIK DHAM or similar
4వ రోజు: ఉదయం చక్రతీర్థంలో మరియు గోమతి నది లో స్నానం, శ్రీ లలితా దేవి, హనుమాన్ గడి, రుద్ర కుండం దర్శనం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, రాత్రి బస.
LOCAL AUTO BY OWN
Overnight in Misrikh · SAINIK DHAM or similar
5వ రోజు: ఉదయం అయోధ్యకు ప్రయాణం, పవిత్ర సరయూ నదిలో పుణ్యస్నానం, నేరుగా భవ్యమైన శ్రీ రామ జన్మభూమి మందిరంలో దివ్య దర్శనం ,ఆ తర్వాత కొండపై ఉన్న హనుమాన్ గర్హి దేవాలయం మరియు కనక్ భవన్ దర్శనం. సాయంత్రం వారణాసి ప్రయాణం , రాత్రి బస.
TOURIST BUS / TEMPO
Overnight in Ayodhya · SREE MATHA ASHRAMAM or Similar
శాశ్వత కాశీ నగరంలో లోతైన ఆధ్యాత్మిక అనుభూతి (వారణాసి) 6వ రోజు : ప్రధాన కాశీ దర్శనం తెల్లవారుజామున 05:00 గంటలకు: 'సుబహ్-ఎ-బనారస్' ఆధ్యాత్మిక దృశ్యాన్ని అనుభవించండి, ఆపై ఉదయం పడవ ప్రయాణం మరియు గంగా స్నానం చేయండి. పగటిపూట సందర్శన: కాశీ క్షేత్ర పాలకుడైన కాల భైరవ మందిరం, శ్రీ కాశీ విశ్వనాథ్ మందిరం, అన్నపూర్ణ మందిరం మరియు విశాలాక్షి మందిరం (శక్తి పీఠం) సందర్శించండి. తర్వాత మృత్యుంజయ, దండపాణి, దుర్గా మందిరాలతో పాటు సంకట మోచన హనుమాన్ ఆలయం, న్యూ విశ్వనాథ్ మందిరం (BHU బిర్లా మందిర్), మరియు చారిత్రాత్మక రామనగర్ కోటను చూడండి. సాయంత్రం: దశాశ్వమేధ ఘాట్ వద్ద ప్రపంచ ప్రసిద్ధ, ఏకకాలంలో జరిగే భవ్య గంగా హారతిని కళ్లారా వీక్షించండి. రాత్రి బస.
LOCAL AUTO BY OWN
Overnight in Varanasi · sree matha ashramam or similar
7వ రోజు : లోకల్ టెంపుల్స్ ఆధ్యాత్మిక కార్యక్రమాలు - రాత్రి బస.
LOCAL BY WALKING
Overnight in Varanasi · SREE MATHA ASHRAMAM or similar
8వ రోజు : ఉదయం గయా ప్రయాణం. గయా లో పిండ ప్రధానం, విష్ణు పాద దర్శనం, శ్రీ మాంగళ్య గౌరీ దర్శనం, బుద్ధ గయా టెంపుల్స్ దర్శనం, రాత్రికి కాశీ ప్రయాణం, రాత్రి బస.
TOURIST BUS
Overnight in Varanasi · SREE MATHA ASHRAMAM or similar
9వ రోజు : లోకల్ టెంపుల్స్ ఆధ్యాత్మిక కార్యక్రమాలు - రాత్రి బస.
LOCAL AUTO BY OWN
Overnight in Varanasi · SREE MATHA ASHRAMAM or similar
10వ రోజు : లోకల్ టెంపుల్స్ ఆధ్యాత్మిక కార్యక్రమాలు - రాత్రి బస.
LOCAL AUTO BY OWN
Overnight in Varanasi · SREE MATHA ASHRAMAM or similar
11వ రోజు : లోకల్ టెంపుల్స్ ఆధ్యాత్మిక కార్యక్రమాలు - రాత్రి బస.
local auto by own
Overnight in Varanasi · SREE MATHA ASHRAMAM or similar
12వ రోజు : లోకల్ టెంపుల్స్ ఆధ్యాత్మిక కార్యక్రమాలు - రాత్రి బస.
local auto by own
Overnight in Varanasi · SREE MATHA ASHRAMAM or similar
13వ రోజు : లోకల్ టెంపుల్స్ ఆధ్యాత్మిక కార్యక్రమాలు - రాత్రి బస.
local by walking
Overnight in Varanasi · SREE MATHA ASHRAMAM or similar
14వ రోజు : వారణాసి నుండి బయలుదేరడం మధ్యాహ్నం: హోటల్ నుండి చెక్-అవుట్ చేసి DDU / BSB కి చేరుకుంటాము .
TRAIN JOURNEY
Overnight · TRAIN JOURNEY
15వ రోజు: మీ రైలు రాత్రి 9.30 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్‌కు చేరుకుంటుంది.
HOME
Overnight in Secunderabad · HOME
Included
Not included
1 of 1 date is open for booking. Prices are per person and include the taxes stated.
20 Dec 2026 → 3 Jan 2027 · Sun–Sun
42 seatsSTANDARDper person
Choose this dateCancellation
Charges apply to the amount paid, as stated by the tour operator.
More holidays
from
₹19,999per person